మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు
మోతే:మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలనిసిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో జరిగిన సిపిఎం
