విద్యార్థులకు పరిశీలన విజ్ఞానాన్ని పెంపొందించాలి
గజ్వేల్ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు పరిశీలన పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కుకునూరుపల్లి మండల విద్యాశాఖ అధికారి బచ్చలి సత్తయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని మేదిని పూర్, రాముని పల్లి,...
