Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Category : తెలంగాణ

తెలంగాణ

చలో హైదరాబాద్ కు తరలుతున్న ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్టు

TNR NEWS
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మునగాల మండల ఆటో డ్రైవర్లని స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి...
తెలంగాణ

కులమతాలకు అతీతంగా సెమి క్రిస్మస్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్

TNR NEWS
కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలురు ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాము కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి...
తెలంగాణ

నేటి సాంకేతికత రేపటికి సాంకేతికత కు పునాది  ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది… జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు  బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలు ఉపాధ్యయులు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం భళా… బాలల సైన్స్ ప్రయోగాలుజిల్లా విద్యాశాఖ చరిత్రలో కోదాడ విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శన మైలు రాయి….డీఈఓ అశోక్

TNR NEWS
...
తెలంగాణ

కోదాడ మాతా నగర్ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు……..

TNR NEWS
కోదాడ పట్టణంలోని మాతా నగర్ లో శుక్రవారం ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు పాస్టర్ సుందర్ రావు కుమారుడు మాడుగుల రాహుల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట తెదేపా...
తెలంగాణరాజకీయం

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS
తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ...
తెలంగాణ

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS
చేర్యాల మున్సిపాలిటీ లో మున్సిఫ్ కోర్టు భవనం ప్రారంభానికి సిద్దం చెయ్యాలని జిల్లా జడ్జీ సాయీ రమాదేవి అధికారులను ఆదేశించారు. గురువారం చేర్యాల మున్సిపాలిటీ లోనీ పాత ఎంపీడిఓ కార్యలయం లో మున్సిఫ్ కోర్టును...
తెలంగాణ

స్వాములకు అన్నదానం పుణ్యకార్యం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది జన్మదినం సందర్భంగా స్వాములకు అన్నదానం చేయడం అభినందనీయం రావెళ్ళ సాయిశ్రీ ఆధ్యాత్మిక సేవాభావం ఆదర్శనీయం

TNR NEWS
అయ్యప్ప స్వాములకు అన్నదానం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల రావెళ్ల కృష్ణారావు ,మాలతి దంపతుల...
తెలంగాణ

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS
  హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవాన్ని కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో సోషల్ యాక్టివిస్ట్ ఫోరం కన్వీనర్ షేక్ మునీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1927 డిసెంబర్ 19న ఆంగ్లేయులు...
తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…… మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి….  ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్……

TNR NEWS
నల్గొండ, వరంగల్,ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాక్టో మరియు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి...
తెలంగాణరాజకీయం

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్.సంతోష్ ఎన్నిక

TNR NEWS
  TNR NEWS: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నారాయణపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మరికల్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ...
తెలంగాణ

ఇథనాల్   అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం …  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు….

TNR NEWS
  మోతే: ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చాయి. బుధవారం మోతే మండలం సర్వారం గ్రామంలో ఇథనాల్ వ్యతిరేక...
తెలంగాణ

అనాధ ఆశ్రమంలోఅన్నదానం….  మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు..

TNR NEWS
కోదాడ మండల పరిధిలోని స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో బుధవారం కోదాడ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిరెడ్డి రాంరెడ్డి, వరలక్ష్మి ల మనవడు సుక్రుత్ ఆతార్ మొదటి పుట్టినరోజు వేడుకలను...
తెలంగాణ

సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024 ఏర్పాట్లు సర్వం సిద్ధం…. ఈనెల 19న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం…..

TNR NEWS
సూర్యాపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2024, ఈనెల 19, 20 కోదాడ పట్టణంలో సిసిఆర్ పాఠశాల యందు నిర్వహించబడటానికి కావలసిన ఏర్పాట్లను, సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా బుధవారం నాడు సూర్యాపేట జిల్లా సైన్స్...
తెలంగాణ

మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి……  జనవరి 19న జరిగే మాదిగల గర్జన సభను విజయవంతం చేయాలి……. ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి……. ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ…….

TNR NEWS
ఎస్సీ వర్గీకరణకై మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ దక్షిణా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెటి లక్ష్మణ్ మాదిగలు అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలో ఈనెల...
తెలంగాణ

నలుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్… ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో.. రూ. 4700 స్వాధీనం…నలుగురిపై కేసు నమోదు

TNR NEWS
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఈఎస్ఐ పాత పాడుబడ్డ క్వార్టర్స్ వద్ద పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కాగజ్‌నగర్‌ టౌన్ సీఐ పి రాజేంద్రప్రసాద్ అదేశాల మేరకు టౌన్ ఎస్ఐ ధీకొండ రమేష్ అధ్వర్యంలో దాడులు...
తెలంగాణ

కొండపల్లి గ్రామం లో అంగన్వాడీ భవనం కొరకు స్థలము పరిశీలించిన ఏం ఆర్ ఓ

TNR NEWS
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట్ మండలకేంద్రం లోని కొండపల్లి గ్రామంలో ఏం ఆర్ ఓ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అంగన్వాడీ భవనం కొరకు ప్రభుత్వ స్థలము లేనందున...
తెలంగాణ

కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి  – మంత్రులు కొండ సురేఖ, ఉత్తంకుమార్ రెడ్డి లకు వినతి పత్రం అందించిన నాయకులు

TNR NEWS
కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామస్తులు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కొండ సురేఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు హామీ ఇచ్చారు. మంగళవారం మామిడి అలా సర్పంచ్ పచ్చిమడ్ల నాగరాణి శ్రీనివాస్ గౌడ్ , ఎడ్ల బాబు...
తెలంగాణ

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి

TNR NEWS
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్,టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామ శివారు...

కోదాడ ఎక్సైజ్ స్టేషన్ నందు బహిరంగ వేలంపాట

TNR NEWS
కోదాడ: డిసెంబర్ 19న వాహనాల వేలంపాట నిర్వహించనునట్లు కోదాడ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ నాటు సారాయి, బెల్లం కేసుల్లో పట్టుబడి,...
తెలంగాణ

గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TNR NEWS
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఔటర్ రింగురోడ్డు రిమ్మనగూడ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు హైద్రాబాద్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వేల్...
తెలంగాణ

కబడ్డీ అసోసియేషన్ కోదాడ మండల అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్..

TNR NEWS
కోదాడ మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్ నియామకమయ్యారు.మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన హడక్ కమిటీ అధ్యక్షులు భూలోకరావు, కర్తయ్య ఆధ్వర్యంలో బాగ్దాద్...
తెలంగాణ

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS
సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 మంగళవారం నాడు స్థానిక సి సి ఆర్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సన్నాహక...
తెలంగాణ

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS
కోదాడ లోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “సృజనకు పునాది – పుస్తకాలు” అనే అంశంపై మంగళవారం నాడు విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం...
తెలంగాణరాజకీయం

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

TNR NEWS
కోదాడ మాజీ సర్పంచ్ చిట్టబత్తిని సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం సుబ్బరామయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి...
తెలంగాణ

భవన నిర్మాణ వ్యర్ధాలతో ప్రజలకు ఇబ్బందులు….

TNR NEWS
కోదాడ పట్టణం 19 వ వార్డు భవాని నగర్ లోని మదిరా కృష్ణారెడ్డి వీధిలో ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా మట్టికి బదులుగా భవన నిర్మాణ వ్యర్థాలు, పెద్ద పెద్ద బండ రాళ్లు...
తెలంగాణ

పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి… 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత

TNR NEWS
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అనంతగిరి మండలం వెంకట్రాపురం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె చుక్కయ్యను కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల కాలుకు చికిత్స...
తెలంగాణ

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

TNR NEWS
  హత్నూర మండల గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం దౌల్తాబాద్ లో జరిగింది.ఆదివారం సమావేశంలో జి సాయిలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి గ్రామాన్ని శుభ్రంగా తయారు చేస్తున్న నేటికీ...
తెలంగాణ

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

TNR NEWS
అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామంలోని దత్తాశ్రమంలో ఆదివారం ఘనంగా శ్రీ దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు, 34వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి కృష్ణ మహారాజ్‌ ఆధ్వర్యంలో ద్వజారోహణం కార్యక్రమం, పుండరీకం...
తెలంగాణ

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS
20 ఏళ్ళ క్రితం ఒకే పాఠశాలలో చదివి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం మిత్రులందరికీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగటం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత...
తెలంగాణ

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి  – సొంత నిధులతో మండల కేంద్రంలో నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ 

TNR NEWS
వివేకానంద స్పూర్తితో యువత ముందుకు సాగాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ప్రాథమిక పాఠశాల ఎదురుగా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా తన...
తెలంగాణ

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో ఉచిత వైద్య శిబిరం ఆర్ వి ఆర్ హాస్పిటల్ డాక్టర్ సాహితీ 

TNR NEWS
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆర్ వి ఆర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సాహితీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని...
తెలంగాణ

ఘనంగా సెమీ క్రిస్మస్ శాంతి సంతోషాలకు చిహ్నం క్రిస్మస్

TNR NEWS
ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇట్టి క్రిస్మస్ పండుగ ముందు కనగల్ మండలం గొల్లపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్...
తెలంగాణ

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS
 తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర సదస్సు కరపత్ర ఆవిష్కరణ ఆదివారం జిల్లాలోని టౌన్ హాల్లో ఆవిష్కరించరు. ఈనెల 21న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్ అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల...
తెలంగాణ

మెట్ పల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ 

TNR NEWS
మెట్ పల్లి-1 ఎస్ఐ గా కిరణ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ చిరంజీవి నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ బదిలీపై వచ్చారు....
తెలంగాణ

శ్మశాన వాటికలు నిర్మించారు.విద్యుత్ సప్లై మరిచారు

TNR NEWS
  అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని చాలా చోట్ల గత ప్రభుత్వ హాయంలో లక్షలు వెచ్చించి శ్మశాన వాటికలు నిర్మించారు,కాని విద్యుత్ సప్లై ఇవ్వడం మర్చారు.గ్రామీణ ప్రాంతాలలో ఎవరైనా పరంవధిస్తే అడవు లనుంచి...
తెలంగాణ

అల్మాయిపేట మంజీర నదిలో ప్రత్యక్షమైన మొసలి రెండు రోజుల ముందు అందోలు వద్ద కలకలం అప్రమత్తంగా ఉండాలంటున్న స్థానికులు

TNR NEWS
సంగారెడ్డి జిల్లా మంజీర నది శివారు గ్రామాలైన అల్మాయిపేట, అందోలు గ్రామాల ఒడ్డుకు మొసళ్లు సేద తీరడానికి రావడం కలకలం రేపింది. దీంతో మత్స్యకారులు, రైతులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అందోలు మండలం...
తెలంగాణరాజకీయం

గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 వ వార్డు పరిశీలన

TNR NEWS
కాంగ్రెస్ నాయకుడు మాజీ వార్డ్ సభ్యుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డులో పర్యటించారు...
తెలంగాణ
TNR NEWS
కామారెడ్డి జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ బిచ్కుంద సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా బిచ్కుంద మార్కెట్ యార్డులో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన...
తెలంగాణ

ఘనంగా బండాయప్ప స్వామి పుణ్యతిథి

TNR NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలకేంద్రంలో సంస్థాన్ బండాయప్ప మఠం వద్ద సోమలింగ శివాచార్య మహారాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సద్గురు బండాయప్ప స్వామి పుణ్యతిథిని ఘనంగా నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్...
తెలంగాణ

ఆత్మీయ బహుజన పలకరింపు యాది సభ స్వర్గీయ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ సంతాప సభ

TNR NEWS
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని, అయోధ్యాపురం గ్రామానికి చెందిన, విశ్రాంత వైద్యులు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ, ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నర్సంపేట...
తెలంగాణ

నేడు మున్నూరు కాపు సభను విజయవంతం చేయాలి

TNR NEWS
కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో నేడు నిర్వహించే మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మున్నూరు కాపు సోదరులు విలేకరుల సమావేశం...
తెలంగాణ

జూనియర్ లెక్చరర్ సాధించిన యువకునికి సన్మానం

TNR NEWS
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగ ఫలితాలలో చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన ఘనపురం సుదర్శన్ గెజిటెడ్ హోదా కలిగిన ప్రభుత్వ తెలుగు జూనియర్ లెక్చరర్ గా...
తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత… పెంచికల్ పేట్ మండలం ఎస్సై కొమరయ్య ఆధ్వర్యంలో..

TNR NEWS
పెంచికల్ పేట్ మండలకేంద్రంలోని అగరగూడ సమీపంలోదాదాపు ఉదయం 6గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం మేరకు,బోలోరే వాహనం నంబర్ టీ ఎస్ 21,టి 9592, గల వాహనం లో అక్రమంగా,8ఆవులు, 1ఎద్దును అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు...
తెలంగాణ

ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నూతనంగా సిబ్బంది ఎంపిక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎత్తిపోతల ఉద్యోగాలను లక్షల్లో అమ్ముకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు.బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ

TNR NEWS
నాగార్జునసాగర్ ఎడమకాలపై గల లిఫ్ట్ ఎత్తిపోతల పథకాలలో ఎన్నో ఏళ్ల నుండి చాలీచాలని వేతనంతో వెట్టి చాకిరీ చేస్తున్న సిబ్బందిని యధావిధిగా కొనసాగించాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,...
తెలంగాణరాజకీయం

అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయాలి సిపిఎం నాయకులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు

TNR NEWS
మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే సందర్భంగా వివిధ ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని...
తెలంగాణ

దాడి చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా..! జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.. తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డిమాండ్… ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

TNR NEWS
మీడియా స్వేచ్ఛను హరించేలా కొందరు ప్రముఖులు ప్రవర్తిస్తున్నారని, దాడి చేసి సారీ చెబితే సరిపోతుందా అని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…. సినీ ప్రముఖుల వారి...
తెలంగాణ

కోదాడ పట్టణంలో 40 మంది మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS
ఆర్పీల కనీస వేతనాలు,ప్రభుత్వ గుర్తింపు కార్డు,డ్రెస్ కోడ్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్పీల లీడర్ సునీత ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్నాకు సిద్ధం కావడంతో తెల్లవారుజామున 5 గంటలకు 40...
తెలంగాణరాజకీయం

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS
దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,...
తెలంగాణ

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి రాజీ మార్గమే రాజమార్గం – ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS
వివిధ కేసుల్లో కోర్టుకు వెళుతున్న వారు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో కోర్టు చుట్టూ...
తెలంగాణ

ఓపెన్ ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ చేయదలచే విద్యార్థులకు మరో అవకాశం –  కోఆర్డినేటర్ దాసు

TNR NEWS
మద్దూర్ డిసెంబర్ 12 ( TNR NEWS ): మండల కేంద్రం లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నందు ఓపెన్ యస్ యస్ సి, ఓపెన్ ఇంటర్ ప్రావేషాలకు 2024-25 సంవత్సరానికి అడ్మిషన్లు...
తెలంగాణరాజకీయం

ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు నేడు పాదయాత్ర  పాదయాత్రకు పలు సంఘాలు మద్దతు…

TNR NEWS
మోతే: మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రజల ప్రాణాలను మంటగలిపి, పంట పొలాలను బీడి భూములుగా మార్చేఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా...
తెలంగాణరాజకీయం

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS
మునగాల:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అన్ని గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించాలని, ప్రభుత్వంనామ్స్ ప్రకారం బి.పి.ఎల్. కుటుంబాలకు అర్హత కలిగినవారికి మాత్రమే గుర్తించి ఇవ్వాలని, ఈ పథకంలో ఎటువంటి మధ్యవర్తులను...
తెలంగాణ

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

TNR NEWS
హైదరాబాద్ నగరంలో న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి...
తెలంగాణ

సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి  ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ షమీం అక్తర్ కు వినతిపత్రం అందజేత

TNR NEWS
ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను వెంటనే అమలు చేయాలని మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ అన్నారు.మంగళవారం నల్గొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఎస్సీ...
తెలంగాణ

జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్ష విజయవంతం……  తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష..

TNR NEWS
తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభ పోటీ పరీక్షలను కోదాడ పట్టణంలోని బాలుర హై స్కూల్ నందు గణిత ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మండల ఉపేందర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. జిల్లా...
తెలంగాణ

కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసిన మల్టీ జోన్-II ఐజి సత్యనారాయణ ఐపిఎస్  సరిహద్దుల వెంట అక్రమ రవాణా అరికడతాం  సత్యనారాయణ ఐపీఎస్ ఐజి మల్టీజోన్-II.

TNR NEWS
కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఇన్స్పెక్షన్ కు వచ్చిన ఐజి సత్యనారాయణ ఐపీఎస్ జిల్లా అధనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ సబ్ డివిజన్ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజిత...
తెలంగాణ

మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

TNR NEWS
  కోదాడ: డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజా చైతన్య వేదిక సారధ్యంలో ఎమ్మెస్ జూనియర్ కాలేజీ ఆవరణలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వుమ్మడి రాష్ట్రంలో...
తెలంగాణ

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS
  కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో  మంగళవారం కావడంతో  భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
తెలంగాణ

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

TNR NEWS
కోదాడ డిసెంబర్ 10:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించే అండర్ 14 టోర్నమెంట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్...
తెలంగాణరాజకీయం
TNR NEWS
రేవంత్ రెడ్డి సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర సచివాలయం ముందు నూతనంగా ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ప్రజల అధికారిక...
తెలంగాణరాజకీయం

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS
కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *బొల్లం మల్లయ్య యాదవ్* ఆదేశానుసారం BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు *షేక్ నయీమ్  ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం...
తెలంగాణరాజకీయం

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని త్రిపురవరం గ్రామం లోని రెండవ వార్డులో మురికి కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు గుండా వెళ్లే బాటసారులకు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు సోమవారం క్యూ...
తెలంగాణరాజకీయం

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS
సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నీ అనుమకొండ జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు ముప్పిడి శ్రవణ్ కుమార్ అసెంబ్లీ ఆవరణంలో ప్రత్యేకంగా కలిసి...
తెలంగాణరాజకీయం

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి

TNR NEWS
డిసెంబర్ 9న విజయ్ దివస్ సందర్భముగా పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లినీ పాలతో పాలాభిషేకం చేసిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతోమాట్లాతూ.తెలంగాణ...
తెలంగాణరాజకీయం

ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య మాట్లాడుతూ.....
తెలంగాణరాజకీయం

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS
తెలంగాణ రాష్ట్ర వర ప్రదాయిని, తెలంగాణ తల్లి , రాజ్యసభ సభ్యురాలు మాజీ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు...
తెలంగాణరాజకీయం

సీఎం ప్రారంభించేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహం మండిపడ్డ బిఆర్ఎస్ నేతలు

TNR NEWS
ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం తెలంగాణ చౌక్ వద్ద, తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్...
తెలంగాణ

దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 115 దరఖాస్తుల రాక

TNR NEWS
:రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించారు. రెవెన్యూ శాఖకు...
తెలంగాణ

మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం… గురుస్వామి వెల్ది శ్రీకాంత్ చారి

TNR NEWS
మన ధర్మాన్ని మనమే కాపాడుకుందాం.. అని గురుస్వామి వెళ్లి శ్రీకాంత్ చారి పిలుపునిచ్చారు. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరపేట్ గ్రామంలో సోమవారం అయ్యప్ప ఆరట్టు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా హనుమాన్ ఆలయం...
తెలంగాణ

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

TNR NEWS
ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు...
తెలంగాణ

యువతిలకు వివాహానికి పుస్తె చీర అందజేత

TNR NEWS
  ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతీలకు వివాహానికి ఈనెల 11వ తేదీన వివాహం ఉన్నందున వారికి చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు అలాగే విద్యాసాగర్ రావు లు పుస్తె చీర...
తెలంగాణ

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS
నర్సంపేట పట్టణంలోని ద్వారకపేటలో గల మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గురుకుల ప్రిన్సిపాల్ శ్రీపాల తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన మరియం, సభిహలు స్టేట్...
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS
  కోదాడ పట్టణంలోని 22వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన పోలిమెట్ల పాపారావు, నిర్మల దంపతులు ఎన్నో ఏండ్లుగా అద్దే ఇంట్లో నివాసం ఉంటున్నారు.ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో గృహోపకరణాలు పూర్తిగా...
తెలంగాణరాజకీయం

మునగాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

TNR NEWS
మునగాల మండల, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల పార్టీ అధ్యక్షులు, కొప్పుల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, సోనియాగాంధీ 79 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.....
తెలంగాణరాజకీయం

తెలంగాణ తల్లి సోనియాగాంధీ…….  ఘనంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

TNR NEWS
  అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ధీరవనిత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావునుఅన్నారు....
తెలంగాణ

విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు…….  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి…….  కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్….

TNR NEWS
విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో నీ బాయ్స్ హై స్కూల్ నందు జిల్లా సైన్స్...
తెలంగాణ

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శాంతియుత నిరసన దీక్ష

TNR NEWS
చిలుకూరు మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కేంద్రం నందు సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుచున్న వివిధ శాఖలకు చెందిన మండల ఉద్యోగస్తుల శాంతియుత నిరసన దీక్ష నాలుగవ రోజుకు...
తెలంగాణరాజకీయం

రుణమాఫీలో కేంద్రం బాధ్యతలను విస్మరించడం తగదు… :- రైతు బిడ్డగా తెలంగాణా తల్లి విగ్రహం..  :- రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం :- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య

TNR NEWS
రైతులకు రుణమాఫీ చేసే విషయంలో ఒక రాష్ర్టానికే బాధ్యత ఉంటుందా కేంద్రానికి బాధ్యతలేదా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.యూపీఏ హయంలో రుణ...
తెలంగాణ

30 వసంతాల అపూర్వ సమ్మెలనం

TNR NEWS
ఉట్నూర్ : మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆదివారం 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. సమ్మేళన కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు...
తెలంగాణ

గురుకుల హాస్టల్ లల్లో విద్యార్థుల మరణాలపైన వారి సమస్యలపైన హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ డిమాండ్

TNR NEWS
ఏబీవీపీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ సందర్శన.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ బీసీ హాస్టల్ విద్యార్థులు జైల్లో ఉన్నటు ఉన్నారు రూమ్స్ ఓపెన్ గా ఉండడం తో...
తెలంగాణ

కామదేను 2024 అవార్డు  

TNR NEWS
విశ్వ గురు వరల్డ్ రికార్డ్ ఆధ్వర్యంలో కామదేను 2024 అవార్డ్స్ ను వివిధ రంగాలలో సేవను అందిస్తున్న ప్రముఖులను గుర్తించి అవార్డులను అందజేస్తారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రాంతానికి చెందిన కేజేఆర్ ఫౌండేషన్...
తెలంగాణ

పర్యాటక కేంద్రంగా ‘సింగూరు’ ఆందోల్‌లోని పలు విద్యా సంస్థల్లో పర్యటించిన మంత్రి దామోదర

TNR NEWS
  సంగారెడ్డి జిల్లా ఆందోలు నియోజకవర్గం ఫరిది లోని పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనరసింహా అన్నారు. ఆదివారం అధికారులతో...
తెలంగాణ

లయన్స్ క్లబ్ దేశాయి ఆత్మకూర్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం

TNR NEWS
లయన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ రేవూరి రమణారెడ్డి గారి సహకారంతో బ్రాహ్మణ పెళ్లి గ్రామస్తులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దేశాయి ఆత్మకూర్ లయన్ ప్రెసిడెంట్ రేవూరి దేవేందర్ రెడ్డి...
తెలంగాణ

ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ.  అన్న ప్రసాద వితరణ

TNR NEWS
ఆత్మకూరు మండలంలోని అక్కంపేట మాజీ వైస్ ఎంపీపీ ముద్దం సాంబయ్య ఆధ్వర్యంలో వారి నివాసంలో అయ్యప్ప స్వాములు, స్వామియే శరణం, శరణం అయ్యప్ప శరణు ఘోషతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు....
తెలంగాణ

అక్రమ రవాణా చేస్తున్న 3కిలోలు ఎండు గంజాయి పట్టివేత రెండు మొబైల్ ఫోన్లో ఒక ద్విచక్ర వాహనం ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు

TNR NEWS
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి గంజాయి కొని తెలంగాణ రాష్ట్రంలోని కంగ్టి మండల కేంద్రంలోని చుట్టు పక్కల గ్రామంలో అవసరం ఉన్న వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు అక్రమ రవాణా నివారణ కోసం...
తెలంగాణ

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD INDIA) వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు

TNR NEWS
చేయూత పించన్లు పెంచాలని గత 6నెలల నుండి ఉద్యమాలు చేస్తూన్న సందర్బంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సోమవారం ఉదయం వికలాంగులను నల్లబెల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల...
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల

TNR NEWS
తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో విరవేని కొమురయ్య 42500 చెక్కును లబ్ధిదారునూకి అందజేసిన కాంగ్రెస్ నాయకులు అర్హులైనా ప్రతి ఒక్కరికి సియంఆర్ఎఫ్ అందిచడమే ప్రభుత్వ లక్ష్యం.పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి సీఎంఆర్ఎఫ్...
తెలంగాణరాజకీయం

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఎమ్మెల్యే

TNR NEWS
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం 20 లక్షల నీదులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘం సభ్యులు నిదులు మంజూరు...
తెలంగాణ

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

TNR NEWS
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శనివారం మండల కేంద్రంలోని స్థానిక...
తెలంగాణ

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం వసతులను పరిశీలించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి

Harish Hs
మోతె మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం వసతులను పరిశీలించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి పిల్లలకు మంచి పోషిక ఆహారం అందిస్తూ మంచి విద్యను...
తెలంగాణ

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS
మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.   వాతావరణ శాఖ అందించే సమాచారం...
తెలంగాణ

ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS
ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.వరి నాట్లు వేసే సీజన్ నేపథ్యంలో ట్రాక్టర్ వాహనాలను రోడ్ల పై...
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు

TNR NEWS
మానకొండూర్: ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సీనియర్ గర్ల్స్ బేస్ బాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన మానకొండూర్ మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS
ప్రసిద్ధ వర్గల్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య క్షేత్రంలో శనివారం సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు...
తెలంగాణ

వ్యాసరచన పోటీల్లో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినిల విజయపరంపర

TNR NEWS
నెక్కొండ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయయోత్సవాల వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో తెలంగాణ గురుకుల పాఠశాల కొండకు చెందిన 10వ...
తెలంగాణరాజకీయం

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS
నెక్కొండ మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ సమావేశం ఏర్పాటు చేయడం సమావేశానికి సభాధ్యక్షులుగా బిర్రు సుదర్శన్ మాదిగ మాజీ మండల అధ్యక్షుడు సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య...
తెలంగాణ

కంగ్టిలో పడకేసిన పారిశుద్ధ్యం పారిశుద్యం పై అధికారుల నిర్లక్ష్యం పట్టించుకోని ఆఫీసర్లు

TNR NEWS
గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. కానీ వారు తమ శాఖ పనులతోనే బిజీ ఉండటంతో గ్రామాలను సందర్శించడం లేదు దింతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతుంది.కేంద్ర, రాష్ట్ర...
తెలంగాణ

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS
  వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఆటో ర్యాలీ లో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేడు రాష్ట్ర కమిటీ...
తెలంగాణరాజకీయం

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS
జగిత్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి భూమి ఇవ్వాలని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీ...