9 వార్డులలో వార్డు సభలు
మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 1వ,4వ,7వ,10వ,13వ,17వ,19వ,22వ,26వ వార్డులలో బుధవారం వార్డు సభలు నిర్వహించారు. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు సభలలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా...
