బాబా సాహెబ్ డా “బి . ఆర్ .అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘననివాళిలు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా ” బి . ఆర్ .అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి గారి...