Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana

Month : January 2025

తెలంగాణరాజకీయం

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

TNR NEWS
రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం రెండవ రోజు లక్కవరం వాయిలి సింగారం అమీనాబాద్ వసంతాపురం కొత్త గోల్ తండా...
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 

TNR NEWS
  కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం శక్కర్గ గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు రామ్ పటేల్, హన్మండ్లు స్వామి ఎమ్మెల్యే...
తెలంగాణ

జుక్కల్ లో వివాహిత అదృశ్యం 

TNR NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామానికి చెందినటువంటి ప్రీతిక అనే వివాహిత వయసు 24 సంవత్సరాలు, ఈనెల 21వ తేదీ నుండి కనబడుటలేదని భర్త అయినటువంటి సిద్ది గొండల శ్రీకాంత్ బుధవారం జుక్కల్...
తెలంగాణ

సిఎం,మంత్రులు మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలలో పర్యటించి వారి గోస వినాలి భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయకపొవడం అన్యాయం డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ 

TNR NEWS
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రలు మరియు మాజీ సిఎం కేసిఅర్ ,మాజి మంత్రి మల్లన్నసాగర్ భూ నిర్వాసిత కాలనీ లలో పర్యటించి వారి గోస వినాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు....
తెలంగాణ

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS
స్వామి వివేకానంద ఉత్సవ సమితి కన్వీనర్ మ్యాన మహేష్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో స్వామి వివేకానందుని విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,పాటు మున్సిపల్ చైర్ పర్సన్...
తెలంగాణరాజకీయం

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS
జూలపల్లి మండలం పడకపూర్ గ్రామంలో, ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామాలల్లో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు...
తెలంగాణవిద్య

గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం… ఇఏంఆర్ఎస్ లో 6వ తరగతికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి  ప్రిన్సిపాల్ కనిక వర్మ

TNR NEWS
ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కనిక తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదివరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల...
తెలంగాణవిద్య

స్కౌట్స్ & గైడ్స్ కు ప్రత్యేక అభినందనలు……. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి

TNR NEWS
  పెద్దపల్లి జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి స్కౌట్స్ & గైడ్స్ తృతీయ తోఫాన్ టెస్టింగ్ క్యాంప్ లో పాల్గొని ఉత్తీర్ణులైన స్కౌట్స్ & గైడ్స్ ను జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రత్యేకంగా...
తెలంగాణ

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS
పెద్దపల్లి జిల్లా రైల్వే, ఇతర రైల్వే ప్యాసింజర్లు, ప్రజల విన్నపం అభ్యర్థన ఏమనగా పెద్దపల్లి రైల్వే జంక్షన్ లో ఇదివరకు ఆగుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ నిలుపుదల రద్దు క్యాన్సల్ చేసినారు,కావున తిరిగి మళ్లీ పెద్దపల్లి...
తెలంగాణరాజకీయం

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

TNR NEWS
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.   మంగళవారం జరిగిన నియోజకవర్గ పరిధిలో...
తెలంగాణ

ఒక నిమిషం వేచి చూడు పోస్టర్ని ఆవిష్కరించిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి

TNR NEWS
నెక్కొండ మండల కేంద్రానికి చెందిన మోతే వరుణ్ నూతనంగా మీనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈనెల 24వ తారీఖు రోజున విడుదల కాబోతున్న ఒక నిమిషం వేచి చూడు అనే పాటకు సంబంధించిన పోస్టర్ని...
తెలంగాణ

సీనియర్ జర్నలిస్ట్ కి ఘన సన్మానం

TNR NEWS
నెక్కొండ గిరగాని శ్రీనివాస్ గౌడ్ వరంగల్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా నెక్కొండ ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ గౌడ్ కి...
తెలంగాణ

మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం.: పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

TNR NEWS
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఒక ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము...
తెలంగాణ

మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 200 మొబైల్ ఫోన్లను (సుమారు 25,68.997లక్షల విలువగల) బాధితులకు అందజేత.

TNR NEWS
రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న/ దొంగాలించబడిన సెల్ ఫోన్ ల స్వాధీనంకు సంబందించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో రామగుండము కమీషనరేట్ సీసీఎస్, ఐటీ...
తెలంగాణరాజకీయం

ప్రజల ముంగిట్లో ఎనిమిది సంక్షేమ పథకాలు… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది..  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

TNR NEWS
పెద్దపల్లి జిల్లా.కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన జనవరి 26 నుండి అమలు చేసే రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు నాలుగు...
తెలంగాణ

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

TNR NEWS
సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని పరకాల ఏసిపి సతీష్ బాబు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుల గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా పరకాల ఏసిపి సతీష్ బాబు, ఆత్మకూరు...
తెలంగాణ

కోదాడను కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs
కోదాడ పట్టణంలో బుధవారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి 11 గంటల దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణించవలసి...
తెలంగాణ

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

Harish Hs
వేడుకల పేరిట డబ్బును వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,రమేష్ అన్నారు. బుధవారం...
తెలంగాణ

ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

Harish Hs
ఎంజే ఎఫ్ బలోపేతానికి మాదిగ జర్నలిస్టుల కృషి చేయాలని ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు అన్నారు. బుధవారం కోదాడ నియోజకవర్గ ఎం జె ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక కోదాడ...
తెలంగాణరాజకీయం

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs
బానోత్ బిక్షం నాయక్ మరణం సమాజానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం మోతే మండలం బిఖ్యా తండా గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బానోత్...
తెలంగాణ

డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలి

Harish Hs
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలని మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మోతే పోలీస్ స్టేషన్ లో డివైఎఫ్ఐ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన” గంజాయి, డ్రగ్స్ నిర్మూలిద్దాం!...
తెలంగాణ

పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక…. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో, ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి…… అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు….. వేపాలసింగారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS
  పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ మండలం వేపాలసింగారం గ్రామం లో ప్రజాపాలన గ్రామ సభలో ఆర్...
తెలంగాణరాజకీయం

అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలి అందరూ కలిసిమెలిసి జీవించడం సూర్యాపేట సంస్కృతి సూర్యాపేట పోరాటాల పురిటిగడ్డ ఇక్కడ వ్యాపారులు ఉద్యమాలలో పాల్గొని తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది

TNR NEWS
అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలని, సూర్యాపేట పట్టణంలో శాంతియుత వాతావరణంలో ఇప్పటి మాదిరిగానే ప్రజలు మున్ముందు కూడ అందరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్...
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

TNR NEWS
కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువైందని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదన్న...
తెలంగాణ

ప్రభుత్వ పథకాలకు మరో అవకాశం

TNR NEWS
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి పదకాలు అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా ధరఖాస్తూలను మళ్లీ చేసుకోవడానికి ప్రభుత్వం మరో...
తెలంగాణరాజకీయం

ఉపాధి హామీ పనులు 20 రోజులు పూర్తి చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలి.          సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS
మోతే :భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి హామీ పని ఏడాదికి కనీసం 20 రోజులు పని చేయాలని నిబంధనలను వెంటనే...
తెలంగాణరాజకీయం

ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత లెనిన్….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS
సూర్యాపేట: ప్రపంచ మానవాళి విముక్తికై కృషిచేసి ప్రపంచంలోనే తొలి సోషలిస్ట్ రాజ్యాన్ని సాధించిన మహా నాయకుడు విముక్తి ప్రదాత లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట...
తెలంగాణరాజకీయం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

Harish Hs
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రభుత్వం అర్హులైన రైతులకు నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా రైతుల పక్షాన...
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs
ఒత్తిడి నుంచి బయటపడేందుకు,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవ్యాలు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కోర్టు ఆవరణలో గణతంత్ర...
తెలంగాణవిద్య

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులోని తెలుగు, ఇంగ్లీష్, గణితములో విద్యా ప్రమాణాలను...
తెలంగాణ

మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పసుల రామ్మూర్తి పై ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు

Harish Hs
మునగాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మహా జననేత మందకృష్ణ మాదిగని రాళ్లతో కొట్టి...
తెలంగాణరాజకీయం

చింతకాయల వీరయ్య మృతి బాధాకరం

Harish Hs
ఇటివల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల వీరయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వేపూరి సుధీర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు...
తెలంగాణరాజకీయం

కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Harish Hs
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.కె సైదా అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..21...
తెలంగాణ

ఇందిరా అనాధాశ్రమం కు ప్రభుత్వం సహకారం అందించాలి

Harish Hs
ఇందిరా అనాధాశ్రమం కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించి సహాయ సహకారాలు అందించాలని ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ ప్రభుత్వాన్ని కోరారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఇందిరా...
తెలంగాణ

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పలు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సర్వే పారదర్శకంగా చేపట్టాలని జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు,...
తెలంగాణ

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS
అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న 34 గోవులను భజరంగ్ దళ్ శ్రేణులు ములుగు పట్టుకున్నారు. సిద్దిపేట వైపు నుండి హైదారాబాద్ కి వీటిని తరలిస్తున్నట్లుగా తెలిసింది. గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.వైద్య పరీక్షల అనంతరం...
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలి!  మాజీ ఎంపీపీ మార్క సుమలత రజినికర్ గౌడ్ 

TNR NEWS
యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ఆత్మకూర్ మాజీ ఎంపీపీ మార్క సుమలత రజనీకర్ గౌడ్ అన్నారు సోమవారం కటాక్షపూర్ అమ్మదీయా ముస్లిం జమాత్ సమితి ఆధ్వర్యంలో ఒకరోజు క్రికెట్ టోర్నమెంట్ పెద్దాపూర్ గ్రామంలో...
తెలంగాణ

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

TNR NEWS
ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలోని జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాల లో 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థలు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఘనంగా...
తెలంగాణరాజకీయం

రాళ్లకత్వలో ఘనంగా మల్లన్న జాతర – ముఖ్య అతిథులుగా హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి

TNR NEWS
జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో శ్రీ మల్లన్న జాతరను ఆలయ నిర్వహకులు గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల...
తెలంగాణ

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సర్వే ప్రక్రియను కొనసాగించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కార్యదర్శులకు సూచించారు. మల్యాల మండలంలో కొత్త రేషన్ కార్డ్, ఇందిరా భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించిన సర్వేను...
తెలంగాణ

సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ హైదరబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

TNR NEWS
మల్యాల మండల కేంద్రానికి చెందిన మల్యాల సతీష్ కుమార్ సావిత్రి బాయి పూలే జాతీయ ఐకాన్ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వారిచే మహనీయురాలు...
తెలంగాణరాజకీయం

వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

TNR NEWS
  వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిను సందర్శించి మీడియాతో మాట్లాడిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. నిధులు అన్ని కొడంగల్ కేనా స్పీకర్ వికారాబాద్ అభివృద్ధి కి 4 వేల కోట్లు ఎక్కడ...
క్రీడా వార్తలుతెలంగాణ

క్రీడలు, శారీరక దారుఢ్యం,మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి.

TNR NEWS
  ఇంటర్ జోన్ లో గెలిచిన పోలీస్ క్రీడాకారులు జోన్ తరుపున జనవరి 28 నుండి ఫిబ్రవరి 01 వరకు కరీంనగర్ లో జరగబోయే 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & పోలీస్ మీట్స్...
తెలంగాణ

ఎలక్ట్రానిక్ వాహన షోరూం ప్రారంభించిన ఎస్సై 

TNR NEWS
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రములో కాలుష్య రహిత ఎలక్ట్రానిక్ వాహన షో రూమ్ ప్రారంభించిన ఎస్సై గోవర్ధన్. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో చమురు వాడడం పెరగడంతో పర్యావరణం కలుషితం అవుతుందని...
తెలంగాణరాజకీయం

ఉపాధికార్డులున్న కూలీలందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12000 ఇవ్వాలి.          పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 

TNR NEWS
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది కుమారస్వామి, నల్లబెల్లి మండల కన్వీనర్ చీకటి...
తెలంగాణ

వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రచార రథయాత్ర. ఈనెల 11న బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రారంభమై రథయాత్ర.  ఆదివారం నవాబ్ పెట్ మండలం మీదుగా  వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.  మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ

TNR NEWS
వికారాబాద్ జిల్లా కేంద్రం లో ఎమ్మార్పీఎస్ రథయాత్ర ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రచార రథం మహాజన...
తెలంగాణ

గ్రామ సభలను ఖచ్చితంగా షెడ్యుల్ ప్రకారం నిర్వహించాలి. గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి,   జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ 

TNR NEWS
జిల్లాలో గ్రామ సభలకు లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలి జిల్లా...
తెలంగాణ

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

TNR NEWS
మేడిపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు ఇవ్వాలని తమ సమస్యలను తెలుపుతూ 1) కోడిగుడ్లకు ప్రభుత్వం...
తెలంగాణరాజకీయం

ఎన్నికల్లో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి.. ఒకే శాఖలో రెండు సర్వీసు రూల్స్ హాస్యాస్పదం.. -బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి..

TNR NEWS
ఒకే శాఖ ఉద్యోగులకు వేరువేరుగా సర్వీసు రూల్సు పెట్టి, ఆర్టిజన్లకు అన్యాయం చేయడం పట్ల పెద్దపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్...
తెలంగాణరాజకీయం

జంగు బాయి మాల స్వీకరించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి 

TNR NEWS
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని జాంగం గ్రామంలోని దేవాలయంలో జంగు బాయి మాల స్వీకరించిన  ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి ఈ సంగర్భంగా మాట్లాడుతూ పుష్య మాసంలో వచ్చే...
తెలంగాణ

మాస్టిన్ కుల హక్కుల కోసం పోరాటం

Harish Hs
మాస్టిన్ కుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని వెనుకబడిన మా కులాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని హక్కులను కల్పించాలని మాస్తిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ల నరసయ్య డిమాండ్ చేశారు. ఇటికల మధు...
తెలంగాణ

నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు

Harish Hs
మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ అన్నారు. సోమవారం కోదాడ ఏంవిఐ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమం కల్పించి మాట్లాడారు.....
తెలంగాణ

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs
సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సోమవారం కోదాడ టౌన్ సీఐ రాము కోదాడ పట్టణంలోని కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్ మరియు సైబర్...
తెలంగాణరాజకీయం

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ

TNR NEWS
రాయికల్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసం ఇందిరా భవన్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల...
తెలంగాణ

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS
ముస్తాబాద్ మండలం గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989 – 1990 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు గూడెంలో మహేశ్వరి గార్డెన్ లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా...
క్రీడా వార్తలుతెలంగాణ

ఉత్సాహంగా కుంగ్ ఫూ కరాటే పోటీలు

TNR NEWS
  ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం పద్మశాలి భవన్ లో తరుణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుంగ్ పూ కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బెల్టులు, ప్రశంస...
తెలంగాణరాజకీయం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నె తేవాలి  పార్టీలో పని చేసే కార్యకర్తలను గుర్తిస్తాం   మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి తోనే కోదాడ అభివృద్ధి కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం

TNR NEWS
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడలోని ఎర్నేని బాబు నివాసంలో...
క్రీడా వార్తలుతెలంగాణ

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS
  కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 16, 17, 18 మూడు రోజులపాటు రాత్రిపూట షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆకర్షింప...
తెలంగాణరాజకీయం

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదు ● డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి

TNR NEWS
చేవెళ్ల తాను పార్టీ మారుతున్నట్టు ఆదివారం కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తలను డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని, పార్టీ మారుతున్నాను అంటూ జరుగుతున్న...
తెలంగాణ

మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

TNR NEWS
కామారెడ్డి పట్టణ విస్థరణను ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్దు చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్...
తెలంగాణ

మరణించిన కుటుంబానికి 50 కేజీల బియ్యం 2000 అందించిన ప్రియదర్శిని యూత్

TNR NEWS
నెక్కొండ మండల కేంద్రంలో ఇటీవల మరణించినటువంటి కీ.శే. పోరండ్ల రాజు కుటుంబ సభ్యులను. ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యాన్ని...
తెలంగాణ

ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలి ఎస్సై గణేష్

TNR NEWS
ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని వాహనదారులకు ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్...
క్రీడా వార్తలుతెలంగాణ

కోలాహలాంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

TNR NEWS
క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ -2025 ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆదివారం...
తెలంగాణపుణ్యక్షేత్రాలు

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

TNR NEWS
హిందూవుల ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో అనాది నుండి విశ్వబ్రాహ్మణ పంచదాయిలు విశేష కృషి చేస్తూన్నారని రాగి విక్రమ్ శర్మ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా,తొర్రూర్ మండల కేంద్రంలో పురోహిత అర్చక సంఘం...

CC రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి 

TNR NEWS
భీమారాం మండలం LB పేట లో ఐదు లక్షల CSR నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి ఎన్నికల్లో నన్ను రోడ్డు కావాలని...
తెలంగాణ

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు బబ్లింగ్ చేసిన వైనం.. తప్పు తెలుసుకుని దిద్దడంతో ఓఎంఆర్ షీట్ కి బొక్క… ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న ఇన్విజిలేటర్లు పై చర్యలు తీసుకోవాలి… నవోదయ సెంటర్ ముందు ఆందోళన చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు… టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

TNR NEWS
: కోదాడ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నవోదయ ఎంట్రన్స్ పరీక్ష కేంద్రంలో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారు. శనివారం పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవోదయ...
తెలంగాణ

బర్డ్ వాక్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించిన అటవీ శాఖ అధికారులు…  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పక్షి ప్రేమిక పర్యా టకులు…

TNR NEWS
సిర్పూర్ నియోజకవర్గం. కాగజ్ నగర్ డివిజన్ సిర్పూర్(టి) రేంజ్ పరిధి చింతకుంట్ల సెక్షన్ లో బర్డ్ వాక్ ఫెస్టివల్ ను అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న పక్షి...
తెలంగాణ

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు రైతన్నల హామీలు ఇవ్వకపోతే అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS
చేర్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాన్ని అవినీతి రహితంగా...
తెలంగాణ

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మంథని సామెల్ మాదిగ

TNR NEWS
కామారెడ్డి జిల్లా డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని డిసెంబర్ 7న ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం...
క్రైమ్ వార్తలుతెలంగాణ

రాముల బండ లో మహిళ రైతు ఆత్మహత్య

TNR NEWS
ఆలకుంట్ల చంద్రకళ భర్త నాగరాజు నల్లగొండ మండలం రాములబండ మహిళా రైతు తనకున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి లో వరి నాటి నీరు అందకపోవడంతో మూడు బోర్లు వేయడం వల్ల అవి నీరు...
తెలంగాణ

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రమోషన్ పొందిన వారికి స్వేరోస్ సన్మానం

Harish Hs
ఇటీవలే ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పులి వెంకటేశ్వర్లు,గుగులోతు వెంకటేశ్వర్లు,ఎండి ఇస్మాయిల్ లకు స్వేరొస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో స్థానిక శిల్పి రెస్టారెంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా స్వేరోస్...
తెలంగాణ

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ కు కే ఎల్ ఎన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం

Harish Hs
నూతనగా నియమించిన కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ ను టి.పి.సి.సి ప్రచార కమిటీ కో ఆర్డినేటర్, కౌండిన్య గౌడ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది కె.ఎల్.ఎన్. ప్రసాద్...
తెలంగాణ

రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలి

Harish Hs
రోడ్లపై జరిగే వాహనాల ప్రమాదాలపై ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జి సురేష్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధాకర్ పీవీసీ కంపెనీ ఎంప్లాయిస్ కు అవగాహన...
తెలంగాణ

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మతిస్థిమితం కోల్పోయి వరిబీజంతో బాధపడుతూ ఎటు పోలేని పరిస్థితిలో ఉండి చెట్టు కింద నివసిస్తూ దారిన పోయేవారు ఇచ్చిన ఆహారంతో...
తెలంగాణ

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs
మునగాల మండలంలో రైతు భరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వే శుక్రవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి, తాడ్వాయి, కలకోవా,రేపాల రెవెన్యూ గ్రామాల పరిధిలో సర్వే టీంలు సర్వే చేస్తూ...
తెలంగాణ

కోదాడలో గ్యాస్ సిలిండర్ దొంగ అరెస్ట్

Harish Hs
రెండు ద్విచక్ర వాహనాలను దొంగలించి,అదే ద్విచక్ర వాహనాలపై 39 సిలిండర్లను దొంగలించిన దొంగను కోదాడ టౌన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు.శుక్రవారం కోదాడ టౌన్ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ టౌన్ ఎస్ఐ...
తెలంగాణ

గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటం…

TNR NEWS
రేపాల గ్రామ పంచాయతీ పరిధి లోని సైడ్ కలువలు మురికి కుంపల గా దోమలు అవసలు గా తయారు అవుతున్నాయి, చాలా కాలం గా సైడ్ కలువలు లో చెత్త తీయక పోవడం వల్ల...
తెలంగాణ

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs
కోదాడకు సమీపంలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల అనాధాశ్రమానికి కోదాడ పట్టణానికి చెందిన వీరేపల్లి వెంకట సుబ్బారావు వారి సతీమణి రుక్మిణమ్మ జ్ఞాపకార్థంగా లక్ష రూపాయల విరాళంను...

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Harish Hs
మునగాల మండల పరిధిలోని విజయరామపురంగ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబేద్కర్ యువజనసంఘంఆధ్వర్యంలో బుధవారంరాత్రిఘనంగానిర్వహించారు,ఈకార్యక్రమానికి సభాధ్యక్షులుగా:అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కత్తి శ్రీను,అధ్యక్షతన సభ నిర్వహించారు, ముఖ్యఅతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి...
తెలంగాణ

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs
కోదాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియామకమైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బషీర్ ను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, 20వ వార్డు ఇన్చార్జి కాంపాటి శ్రీను ఆధ్వర్యంలో పలువురు...
తెలంగాణ

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs
నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే అని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు.గురువారం మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామ శివారులో జాతీయ రహదారి 65 కి ప్రక్కన ఉన్న శ్రీకృష్ణ...
తెలంగాణ

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రెవెన్యూ...
తెలంగాణ

పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

Harish Hs
పండ్ల వ్యాపారస్తులు అందరూ ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ బషీర్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో సంఘఅధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ షమీఉల్లా తో...
తెలంగాణ

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

Harish Hs
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మసోత్సవల్లో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద సెల్ ఫోన్...
తెలంగాణవిద్య

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం,...
తెలంగాణరాజకీయం

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs
మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ చిర్రా సైదులు జ్ఞాపకార్థం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో...
క్రైమ్ వార్తలుతెలంగాణ

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs
మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో గ్రామానికి చెందిన అనంతుల వీరయ్య (56) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరయ్య తన పొలానికి నీళ్లు పెట్టడానికి...
తెలంగాణ

గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

Harish Hs
మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి రోజు భోగి పండుగ రోజున రాళ్ల బాబు సెంటర్ లో మరియు (రెండవ రోజు) మంగళవారం కూడా ఎస్సీ కాలనీలో అమ్మ...
తెలంగాణ

సమర్థవంతంగా సర్వే చేయాలి

Harish Hs
మునగాల మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై వ్యవసాయ విస్తరణ అధికారులకు, రెవెన్యూ శాఖ సిబ్బందికి, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు అవగాహన...
తెలంగాణరాజకీయం

మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS
మోతే: మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కీర్తిశేషులు ఒగ్గు లింగయ్య,...
తెలంగాణ

300 మంది పిల్లలకు పతంగులు పంపిణీ వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

TNR NEWS
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలో సంక్రాంతి పురస్కరించుకొని మంగళారం ఉమ్మడి కొండపాక మండల వాసవి క్లబ్, గ్రామ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో 300 మంది పిల్లలకు పతంగులు దారము...
క్రీడా వార్తలుతెలంగాణ

అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు 

TNR NEWS
: రాయికల్ పట్టణంలోని 10వ వార్డులో గల అంబేద్కర్ యువసేన యూత్, అంబేద్కర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల...
తెలంగాణ

లక్ష డబ్బులు వెయ్యి గొంతుకల మహాసభను విజయవంతం చేయాలి

TNR NEWS
కేసముద్రం మండలం లో కోరుకొండ పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ లక్ష డబ్బులు వేల గొంతుకల ప్రదర్శన గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా...
తెలంగాణరాజకీయం

చీమలపేటలో ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథి పాల్గొన్న..పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్…

TNR NEWS
పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి మండలంలోని, చీమలపేట గ్రామంలోని కుర్మపల్లి లో మరియు బస్టాండ్ వద్ద యంగ్ స్టార్ యూత్ సభ్యులు ఇరువురు నిర్వహించిన ముగ్గుల పోటీల...
క్రీడా వార్తలుతెలంగాణరాజకీయం

కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్,పోటీల విజేతలకు బహుమతులుప్రదానం..   సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు….

TNR NEWS
సిర్పూర్ నియోజకవర్గం. బెజ్జూర్ మండలంలోని కుంటలమానెపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న కుమురం భీం స్మారక కబడ్డీ, వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబుఅభినందించారు....
తెలంగాణ

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడులు…  ముగ్గురు అరెస్ట్…

TNR NEWS
సిర్పూర్ నియోజకవర్గం. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చింతలమానపల్లి మండల పరిధిలోని రణ వెళ్లి గ్రామ శివారులో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై చింతల మానేపల్లి పోలీసులు మెరుపు దాడులునిర్వహించారు....
తెలంగాణ

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS
సిర్పూర్ టి మండలం లోనవెల్లి గ్రామంలో ఆసాo రమేష్ అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. పంట పొలంలో పనులు నిమిత్తం వెళ్తుండగా ఆకస్మాత్తుగా ఒక్కసారిగా అడవి పంది దాడి చేయడంతో రమేష్...
తెలంగాణ

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS
పెద్దపల్లి జిల్లా. కాల్వశ్రీరాంపూర్. సంక్రాతి పండుగ రోజు ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ బోనాలు అంగరంగవైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ ను అనావైయితీ గా జరుపుకుంటారు.ఈ కార్యక్రమం లో...
తెలంగాణ

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

TNR NEWS
  మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ సుగుణమ్మ అనే మహిళా మెడ లో నుంచి పుస్తెల తాడు ఆది వారం చోరికి ప్రయత్నంచి న కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు....