భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే గ్రామ గ్రామాన నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులని భూ సమస్యలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని,కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఏర్పాటు
