ఘనంగా ఖాజా భాయ్ (కె.బీ) 35 వ వర్ధంతి కోదాడ లో కబడ్డీ క్రీడకు గుర్తింపు తెచ్చిన ఖాజా భాయ్ (కె.బీ) ఆశయాలను సాధించాలి.
కోదాడలో కబడ్డీ క్రీడకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఖాజా భాయ్ ఆశయాలను నేటి యువత సాధించాలని రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ మహబూబ్ జాని, బషీర్ లు అన్నారు.
