దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???*
*దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా???* ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది.