ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పునస్కరించుకొని స్థానిక కోదాడ పట్టణం మసీద్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి ఆధ్వర్యంలో పూలమాలలు