మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పసుల రామ్మూర్తి పై ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు
మునగాల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి కనకయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మహా జననేత మందకృష్ణ మాదిగని రాళ్లతో కొట్టి
