నలుగురు పేకాటరాయుళ్ళ అరెస్ట్… ఎస్సై దికొండ రమేష్ ఆధ్వర్యంలో.. రూ. 4700 స్వాధీనం…నలుగురిపై కేసు నమోదు
కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ పాత పాడుబడ్డ క్వార్టర్స్ వద్ద పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కాగజ్‌నగర్ టౌన్ సీఐ పి రాజేంద్రప్రసాద్ అదేశాల మేరకు టౌన్ ఎస్ఐ ధీకొండ రమేష్ అధ్వర్యంలో దాడులు
