కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్న అమలు కానీ ఆరు గ్యారంటీలు – రేవంత్ రెడ్డికి హరీష్ రావును ఎదుర్కునే దమ్ము లేదు – గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం చేతకాక ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం చేతకాక రోజుకో టాపిక్ డైవర్షన్ తో...
