తాగునీటి కోసం తప్పని తిప్పలు తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామస్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.వారం నుండి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామం లోని దళిత వాడలో
