అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో రోడ్లను పగలగొట్టడం సమంజసం కాదు…. సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో సూర్యాపేట పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న సిసి రోడ్లను పగలగొట్టడం సమంజసం కాదని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి సాయికుమార్...